Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రూ.10 లక్షలతో వీవో భవన నిర్మాణానికి భూమిపూజ..

రూ.10 లక్షలతో వీవో భవన నిర్మాణానికి భూమిపూజ ఇచ్చోడలో విద్యాభివృద్ధికి త్వరలో రూ.7 కోట్లతో పనులు ప్రారంభిస్తాం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మన భారత్, సెప్టెంబర్ 29, ఇచ్చోడ: ఇచ్చోడ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న వీవో భవన నిర్మాణానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం భూమిపూజ నిర్వహించారు. రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు....

Read Full Article

Share with friends