Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆ.. ఆరుగురిపై కేసు నమోదు

గ్రామాభివృద్ధి పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు బరంపూర్‌లో అక్రమ బెల్ట్‌షాప్‌పై కేసు.. ఆరుగురు వీడీసీ సభ్యులపై ఆరోపణల నేపథ్యంలో కేసు రూ.12 లక్షలు డిమాండ్ చేశారన్న ఫిర్యాదు.. రూ.3.29 లక్షల విలువైన మద్యం స్వాధీనం: డీఎస్పీ జీవన్‌రెడ్డి మన భారత్, తలమడుగు: గ్రామాభివృద్ధి పేరుతో బెల్ట్‌షాపులు, ఇసుక అక్రమ రవాణా, కల్లు దుకాణాలు తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించి ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ డీఎస్పీ...

Read Full Article

Share with friends