పత్తి కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలి
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి సీసీఐ కొనుగోళ్లు అక్టోబర్ 12 నుంచే ప్రారంభించేలా చూడాలి: ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, సెప్టెంబర్ 29 ,ఆదిలాబాద్: పత్తి కొనుగోలు సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి కోరారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా...