విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించాలి..
సేవా సంకల్ప అభియాన్లో చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలి: ఎంపీ గోడం నగేష్ మన భారత్, సెప్టెంబర్ 29 ,గుడిహత్నూర్: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు చిత్రలేఖనం, వ్యాసరచన వంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా గుడిహత్నూర్...