Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు..

గుడిహత్నూర్‌లో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు బీజేపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలకు కాంగ్రెస్ కండువాలు కప్పిన నరేష్ జాదవ్, సోయం బాపురావు, బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, సెప్టెంబర్ 29 ,గుడిహత్నూర్: గుడిహత్నూర్ మండలం తోషం గ్రామంలో రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్, మాజీ ఎంపీ సోయం బాపురావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు...

Read Full Article

Share with friends