సివిల్ రైట్స్ డే విజయవంతం చేయాలి..
21 మండలాల్లో సివిల్ రైట్స్ డే విజయవంతం చేయాలి ఎస్సీ, ఎస్టీ హక్కులు, చట్టాలపై గ్రామస్థాయి వరకు అవగాహన కల్పించాలి: డీవీఎంసీ సభ్యులు మన భారత్, సెప్టెంబర్ 29, ఆదిలాబాద్: జిల్లాలోని 21 మండలాల్లో బుధవారం నిర్వహించనున్న సివిల్ రైట్స్ డే కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (డీవీఎంసీ) సభ్యులు అధికారులను కోరారు. జిల్లా కలెక్టర్ రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ఆయా మండలాల తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో...