బ్యాక్ లాగ్ పోస్ట్ లు భర్తీ చేయాలి..
వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులు గుర్తించి భర్తీ చేయాలి 2027 జనాభా లెక్కల్లో 21 రకాల వైకల్యాల వివరాలు నమోదు చేయాలి మన భారత్, సెప్టెంబర్ 28, ఆదిలాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను గుర్తించి ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని, 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యాలకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) ఆదిలాబాద్ జిల్లా కమిటీ...