Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆ ఏజెన్సీలపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు..

రిమ్స్ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలపై కలెక్టర్‌కు ఫిర్యాదు బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న ఏజెన్సీలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వినతి మన భారత్, కలెక్టరేట్ ఆదిలాబాద్: సెప్టెంబర్ 28, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో రిమ్స్‌లో కొనసాగుతున్న ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల వ్యవహారంపై పలువురు ఏజెన్సీల నిర్వాహకులు జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం సమర్పించారు. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల నిర్వహణలో నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. రిమ్స్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న...

Read Full Article

Share with friends