బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేత
రిమ్స్ అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు చిన్నారి కుటుంబానికి నష్టపరిహారం అందజేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మన భారత్, సెప్టెంబర్ 28, ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఇటీవల చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో చిన్నారి మృతి చెందిన ఘటనలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అందజేసిన రూ.5 లక్షల నష్టపరిహార చెక్కును బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అందజేశారు. ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన షేక్ సలీం సబా కుటుంబ సభ్యులకు సోమవారం రిమ్స్లో...