ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు
చల్లగరిలో ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు క్షతగాత్రులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించిన 108 సిబ్బంది చిట్యాల, సెప్టెంబర్ 29 (మన భారత్): హనుమకొండ నుంచి చిట్యాల వైపు ప్రయాణిస్తున్న ఆటో చల్లగరి పెట్రోల్ బంక్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రమాదంలో పోతుగంటి సురేందర్కు ఎడమ కాలు విరిగినట్లు సమాచారం. పోతుగంటి రాధమ్మకు స్వల్ప గాయాలు కాగా, ఆటో డ్రైవర్ గొల్లపల్లి మొగిలి ఎడమ చేతికి లోతైన గాయమైంది. స్థానికుల సమాచారం ప్రకారం.....