Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

108 అంబులెన్స్‌ల ఆకస్మిక తనిఖీ..

108, 102 అంబులెన్స్‌ల ఆకస్మిక తనిఖీ అత్యవసర సేవల్లో వేగం, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి: అధికారులు భూపాలపల్లి, సెప్టెంబర్ 29 (మన భారత్): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రజలకు అందుతున్న 108, 102 అత్యవసర అంబులెన్స్ సేవలను అధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందేలా అంబులెన్స్ సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మేనేజర్ శివకుమార్, జిల్లా మేనేజర్ రాజు, స్పెషల్...

Read Full Article

Share with friends