Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మాజీ మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిసిన వేముల మహేందర్ గౌడ్

హన్మకొండలోని నివాసంలో మర్యాదపూర్వక భేటీ మొగుళ్లపల్లి, సెప్టెంబర్ 29 (మన భారత్): తెలంగాణ మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖను జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హన్మకొండలోని రాంనగర్‌లో ఉన్న కొండా సురేఖ నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా వేముల మహేందర్ గౌడ్ కొండా సురేఖతో కొద్దిసేపు మాట్లాడారు. జిల్లాలోని బీసీ వర్గాలకు సంబంధించిన అంశాలు, ప్రజా సమస్యలు,...

Read Full Article

Share with friends