Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రైతులకు శిక్షణ కార్యక్రమము

మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 29, మన (భారత్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని రైతువేదికలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఏటీఎం ఏ పథకంలో భాగంగా 'పూర్వ జ్ఞాన గుర్తింపు' ఆర్ పి ఎల్ రైతులకు శిక్షణ అవగాహన కార్యక్రమము మంగళవారం నిర్వహించారు. వ్యవసాయ శాఖ, అధికారులు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, జయశంకర్ భూపాలపల్లి ఆధ్వర్యంలో వరిలో విత్తనోత్పత్తి పై ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులకు రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు, తెలంగాణ...

Read Full Article

Share with friends