నాలుగు నెలలుగా పునరావాస కేంద్రం మూత
విద్య, వైద్య సేవలకు దూరమవుతున్న దివ్యాంగ విద్యార్థులు.. వెంటనే ప్రారంభించాలని తల్లిదండ్రుల విజ్ఞప్తి మన భారత్, సెప్టెంబర్ 29, తలమడుగు: దివ్యాంగ విద్యార్థులకు విద్య, వైద్య సేవలు, ప్రత్యేక శిక్షణ అందించాల్సిన తలమడుగు మండల కేంద్రంలోని పునరావాస కేంద్రం సుమారు నాలుగు నెలలుగా ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రం అందుబాటులో లేకపోవడంతో పలువురు దివ్యాంగ విద్యార్థులు ఇంటి వద్దనే ఉండాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ ఆటో పంపిణీ...