Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సాదాసీదాగా తలమడుగు మండల సర్వసభ్య సమావేశం

సాదాసీదాగా తలమడుగు మండల సర్వసభ్య సమావేశం ఐకేపీ భవనాల బిల్లులు మంజూరు చేయాలని సర్పంచ్‌ల విజ్ఞప్తి.. గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలపై ముందస్తు సమాచారం ఇవ్వాలని డిమాండ్ మన భారత్, తలమడుగు, సెప్టెంబర్ 29: తలమడుగు మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఆయా శాఖల పరిధిలో చేపడుతున్న...

Read Full Article

Share with friends