బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే..
మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే మన భారత్, సెప్టెంబర్ 28 ,తాంసి: తాంసి మండలం జామిడి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు వినోద్ రెడ్డి కుటుంబాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శించారు. వినోద్ రెడ్డి అత్తమ్మ ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సోమవారం జామిడి గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వినోద్ రెడ్డి, కుటుంబ...