Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రజావాణిలో దరఖాస్తు తీసుకోలేదని ఆరోపణ

అంగవైకల్యం ఉన్న తనను ఇబ్బందులకు గురిచేశారని బాధితుడి ఆవేదన.. కలెక్టర్ స్పందించాలని విజ్ఞప్తి మన భారత్, సెప్టెంబర్ 28 ,తాంసి: మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తన దరఖాస్తును ఎంపీడీవో స్వీకరించలేదని కప్పర్ల గ్రామానికి చెందిన చుక్కబొట్ల పొచన్న ఆరోపించారు. తన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజావాణికి వచ్చినప్పటికీ దరఖాస్తు స్వీకరించకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పొచన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 10 గంటల నుంచే ప్రజావాణి కార్యక్రమం వద్ద...

Read Full Article

Share with friends