పాఠశాలకు ఐదు కంప్యూటర్ల విరాళం..
కుచలాపూర్ జెడ్పీ పాఠశాలకు ఐదు కంప్యూటర్ల విరాళం ఆశ చారిటీ ఇంగ్లాండ్ ఆర్థిక సహకారంతో ఏకలవ్య ఫౌండేషన్ అందజేత మన భారత్, సెప్టెంబర్ 28 ,తలమడుగు: విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో తలమడుగు మండలం కుచలాపూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలకు ఐదు కంప్యూటర్లను విరాళంగా అందించారు. ఆశ చారిటీ ఇంగ్లాండ్ ఆర్థిక సహకారంతో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కంప్యూటర్లను పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ లేబర్...