Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

చిత్రలేఖన పోటీల విజేతలకు బహుమతులు

విద్యార్థులను అభినందించిన ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ మన భారత్, గుడిహత్నూర్: గుడిహత్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ బహుమతులు అందజేశారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ పాల్గొని విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా గోడం నగేష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి విద్యతో పాటు సాంస్కృతిక, సృజనాత్మక కార్యక్రమాలు...

Read Full Article

Share with friends