Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అర్హులైన రైతులందరూ 30లోపు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..

మొగుళ్లపల్లి, సెప్టెంబర్ 28 (మన భారత్): ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు అర్హులైన రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలని మొగుళ్లపల్లి మండల వ్యవసాయ అధికారి సురేందర్ రెడ్డి సూచించారు. ఈ నెల 30వ తేదీలోపు రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, వ్యవసాయ సంబంధిత ప్రయోజనాలు సకాలంలో అందాలంటే రైతుల వివరాలు సంబంధిత రికార్డుల్లో నమోదు కావడం ముఖ్యమని ఏవో తెలిపారు....

Read Full Article

Share with friends