రక్త చరిత్రను సృష్టించిన పోతుగల్లు..
రక్త చరిత్రను సృష్టించిన పోతుగల్లు..గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం - ఇసుక లోడింగ్ సమస్యతో రెండు వర్గాల మధ్యన చెలరేగిన వివాదం -సమస్య తీవ్రరూపం దాల్చడంతో సోమవారం ఇరు వర్గాల మధ్యన ఘర్షణ, పరస్పర దాడులు -బ్లేడ్ లతో దాడులు చేసుకోవడంతో కొంతమందికి తీవ్ర గాయాలు -భయాందోళనలో గ్రామస్తులు -సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరిన సీఐ సతీష్, ఎస్ఐ ముప్పు సురేష్, గ్రామ సర్పంచ్ ఎలిగేటి తిరుపతి, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు -పరిస్థితిని అదుపులోకి...