Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పోతుగల్లులో 144 సెక్షన్ అమలు..

మొగుళ్ళపల్లి: సెప్టెంబర్ 28, (మన భారత్): .జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పోతుగల్లు గ్రామంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఇసుక లోడింగ్ సమస్యతో గ్రామంలోని రెండు వర్గాల లేబర్ ల మధ్య సోమవారం జరిగిన పరస్పర ఘర్షణ, దాడిలో ఒక వర్గానికి చెందిన లేబర్ లు మరో వర్గంపై బ్లేడ్ లతో దాడి చేయడంతో కొంతమందికి రక్తస్రావం జరిగి తీవ్ర గాయాల పాలయ్యారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు సమస్యను సద్దుమణిగేలా చేసి,...

Read Full Article

Share with friends