ఆ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా దూడపాక రాజేశం..
మొగులపల్లి మండల ఎలక్ట్రిషన్, ప్లంబర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా దూడపాక రాజేశం మొగుళ్ళపల్లి,సెప్టెంబర్ 28,( మన భారత్): మొగులపల్లి మండల కేంద్రంలో సోమవారం మొగుళ్లపల్లి మండల ఎలక్ట్రిషన్ , ప్లంబర్స్ అసోసియేషన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా అకినపల్లి గ్రామానికి చెందిన దూడపాక రాజేశం నీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా ఎలకంటి రమేష్, ప్రధాన కార్యదర్శి గా నాగుల శ్రీనివాస్, కోశాధికారిగా ఇంగేల వీరన్న, కార్యదర్శిగా దూడపాక సదయ్య, సలహాదారునిగా...