manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 9:18 pm Editor : Editor Vishal Kumar

ఆ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా దూడపాక రాజేశం..

మొగులపల్లి మండల ఎలక్ట్రిషన్, ప్లంబర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా దూడపాక రాజేశం

మొగుళ్ళపల్లి,సెప్టెంబర్ 28,( మన భారత్):

మొగులపల్లి మండల కేంద్రంలో సోమవారం మొగుళ్లపల్లి మండల ఎలక్ట్రిషన్ , ప్లంబర్స్ అసోసియేషన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా అకినపల్లి గ్రామానికి చెందిన దూడపాక రాజేశం నీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా ఎలకంటి రమేష్, ప్రధాన కార్యదర్శి గా నాగుల శ్రీనివాస్, కోశాధికారిగా ఇంగేల వీరన్న, కార్యదర్శిగా దూడపాక సదయ్య, సలహాదారునిగా దుడపాక రాజు, శనిగరపు శ్రీనివాస్ , కమిటీ సభ్యులు వీణవంక విజయ్ , తదితరులు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి.

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.