మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువతుల మృతి
పనికి వెళ్తుండగా ప్రమాదం.. ఆటోను ఢీకొన్న లారీ.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు మంచిర్యాల, మన భారత్: మంచిర్యాల జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం రోజువారీ పనులకు బయలుదేరిన ముగ్గురు యువతులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. నస్పూర్ గేటు వద్ద ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు యువతులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మందమర్రి...