Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు

నివాళులర్పించిన డీసీసీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, సెప్టెంబర్ 27 ,ఆదిలాబాద్: తెలంగాణ సామాజిక చైతన్యానికి విశేషంగా కృషి చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)...

Read Full Article

Share with friends