Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రూ.66.50 లక్షల బ్యాంకు రుణం పేరుతో మోసం..

రూ.66.50 లక్షల బ్యాంకు రుణం పేరుతో మోసం చేశారంటూ ఫిర్యాదు రుణం ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు తీసుకున్నారని ఆరోపణ.. ఇల్లు నిర్మాణం, ఈఎంఐలతో ఇబ్బందులు పడుతున్నానంటూ ఆదిలాబాద్ ఎస్పీకి వినతి మన భారత్, ఆదిలాబాద్: బ్యాంకు రుణం ఇప్పిస్తామని నమ్మించి తన పేరుతో రూ.66.50 లక్షల రుణం తీసుకుని, ఆ మొత్తాన్ని ఇతరులు వినియోగించారని ఆరోపిస్తూ మోతీరాం కుమారుడు మాడవి గోపాల్ అనే వ్యక్తి ఆదిలాబాద్ జిల్లా పోలీసు అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు ఆగస్టు 31న జిల్లా...

Read Full Article

Share with friends