ప్రీ-ప్రైమరీ పోస్టుల భర్తీ.. పైసా వసూల్
ప్రీ-ప్రైమరీ పోస్టుల భర్తీ....50 వేల నుంచి లక్ష వసూల్ మన భారత్, చిట్యాల: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో భర్తీ చేయనున్న ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులను మధ్య తరగతి కుటుంబాల చెందినటువంటి వారు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకుంటే అర్హులైన వారు కాకుండా కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు వేలం వేసినట్టుగా వ్యవహరిస్తూ, ఒక్కో పోస్టుకు సుమారు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి...