Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

చాకలి ఐలమ్మ...జయంతి వేడుకలు మన భారత్, చిట్యాల : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల DYFI.VCK. అంబేద్కర్ యువజన. రజక సంఘ నాయకులు మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ నాటి భూస్వామ్య, దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి పేదలు, కూలీలు, మహిళల హక్కుల కోసం పోరాడిన స్ఫూర్తిదాయకమైన నాయకురాలని అన్నారు. అణచివేతకు...

Read Full Article

Share with friends