జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక..
జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు.. విద్యార్థులు క్రీడల్లో రాణించాలి.. విద్యార్థినిలు అన్ని రంగాల్లో ముందుండాలి..C I సతీష్ సతీష్ మన భారత్, చిట్యాల: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిట్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ గారి చేతుల మీదుగా క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా CI సతీష్ గారు మాట్లాడుతూ విద్యార్థులు.. "జిల్లాస్థాయిలో ప్రతిభ చూపాలని, చిట్యాల మండలం కు పేరు తీసుకురావాలని , క్రీడల ద్వారా శారీరక...