manabharath.com
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 6:31 am Editor : Editor Vishal Kumar

జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక..

జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు..

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి..
విద్యార్థినిలు అన్ని రంగాల్లో ముందుండాలి..C I సతీష్ సతీష్

మన భారత్,  చిట్యాల:  మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిట్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ గారి చేతుల మీదుగా క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా CI సతీష్ గారు మాట్లాడుతూ విద్యార్థులు.. “జిల్లాస్థాయిలో ప్రతిభ చూపాలని, చిట్యాల మండలం కు పేరు తీసుకురావాలని , క్రీడల ద్వారా శారీరక మరియు మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు ముఖ్యంగా విద్యార్థినిలు వాలీబాల్ లో ప్రతిభ చూపెట్టడం హర్షనేయమన్నారు మరి తల్లిదండ్రులను అభినందించారు అదేవిధంగా 11 వ వార్డు సభ్యులు వేల్పుల లక్ష్మీ – బాపు మాట్లాడుతూ.. విద్యార్థినిలు అన్ని రంగాల్లో ముందుండాలని , క్రమశిక్షణతో ముందుకు సాగి క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చాటాలని అన్నారు ఈ కార్యక్రమంలో Pd లు ఇంచార్జి HM రఘుపతి,PD లు సాంబమూర్తి, శ్రీనివాస్, శారద మరియు ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు

మీ శీలపాక రాజు మన భారత్ రిపోర్టర్ చిట్యాల..

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.