ఘనంగా KRV జన్మదిన వేడుకలు..
కె.ఆర్. విశ్వజిత్ నాయక్కు ఘనంగా జన్మదిన సన్మానం మన భారత్, సెప్టెంబర్ 25, ఆదిలాబాద్: తెలంగాణ రక్షణ సేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తనయుడు కె.ఆర్. విశ్వజిత్ నాయక్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని తలమడుగు మండల తెలంగాణ రక్షణ సేన నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. తలమడుగు మండల తెలంగాణ రక్షణ సేన కన్వీనర్ గజానన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విశ్వజిత్ నాయక్కు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించి...