విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి: ఎంపీ గోడం నగేష్
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి: ఎంపీ గోడం నగేష్ మన భారత్, సెప్టెంబర్ 26, తలమడుగు: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ సూచించారు. తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను శనివారం ఎంపీ సందర్శించారు. ఎంపీ నిధుల నుంచి రూ.5 లక్షల వ్యయంతో పాఠశాలలో నిర్మించిన కాంపౌండ్ వాల్ పూర్తయిన సందర్భంగా గోడం నగేష్ పాఠశాలను సందర్శించి...