చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి..
వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి జయంతి వేడుకల్లో ఘన నివాళులర్పించిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, సెప్టెంబర్ 26, ఆదిలాబాద్: తెలంగాణ సాయుధ పోరాటంలో అన్యాయానికి, అణచివేతకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ, ఆదిలాబాద్ జిల్లా ఆధ్వర్యంలో రిమ్స్ ఆసుపత్రి ఎదుట ఉన్న ఆర్.ఎస్. ఫంక్షన్ హాల్లో నిర్వహించిన...