ఐలమ్మ ఆశయాలు నేటి తరానికి ఆదర్శం..
ఐలమ్మ ఆశయాలను నేటి తరానికి తెలియజేయాలి మన భారత్, సెప్టెంబర్ 25, తలమడుగు: తలమడుగు మండల కేంద్రంలో శనివారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె ధైర్యసాహసాలను, తెలంగాణ సాయుధ పోరాటంలో పోషించిన కీలక పాత్రను ఈ సందర్భంగా పలువురు స్మరించుకున్నారు. తెలంగాణలో భూస్వామ్య, నిరంకుశ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన ధైర్యం, ఆత్మవిశ్వాసం, పోరాట స్ఫూర్తి నేటి...