Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలంగాణకు నిజమైన జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ: ఎమ్మార్పీఎస్

మన భారత్, ఆదిలాబాద్: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను నేటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మార్పీఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాదిగ అన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని బాపూజీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆరెల్లి మల్లేష్ మాదిగ మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో...

Read Full Article

Share with friends