మహిళా లోకానికి స్ఫూర్తిప్రదాత.. వీరనారి చాకలి ఐలమ్మ
మహిళా లోకానికి స్ఫూర్తిప్రదాత.. వీరనారి చాకలి ఐలమ్మ అంకుషాపురం సర్పంచ్ క్యాతరాజు కవిత–లింగమూర్తి దంపతులు మన భారత్, సెప్టెంబర్ 26, మొగుళ్లపల్లి: తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యసాహసాలతో పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ మహిళా లోకానికి స్ఫూర్తిప్రదాతగా నిలిచారని అంకుషాపురం గ్రామ సర్పంచ్ క్యాతరాజు కవిత–లింగమూర్తి దంపతులు పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం అంకుషాపురం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్...