Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఫార్మర్ రిజిస్ట్రేషన్ స్పెషల్ డ్రైవ్..

రత్నాపూర్‌లో ఫార్మర్ రిజిస్ట్రీ స్పెషల్ డ్రైవ్ రైతుల వివరాల నమోదు ప్రక్రియపై అవగాహన మన భారత్, సెప్టెంబర్ 25 ,తలమడుగు: తలమడుగు మండలం రత్నాపూర్ గ్రామంలో ఫార్మర్ రిజిస్ట్రీ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతుల వివరాలను నమోదు చేయడం, వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని డిజిటల్ విధానంలో అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులు, గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల వివరాల నమోదు ప్రక్రియకు సంబంధించి వ్యవసాయ శాఖ...

Read Full Article

Share with friends