Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తిరుమలకు బయలుదేరిన రామన్న బృందం

శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని మండల ప్రజల సుభిక్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు మన భారత్‌, సెప్టెంబర్‌ 25, మొగుళ్లపల్లి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకుడు నడిగోటి రామన్న ఆధ్వర్యంలోని బృందం శుక్రవారం ఉదయం తిరుమలకు బయలుదేరింది. రామన్నతో పాటు వడ్లకొండ పవన్‌ కళ్యాణ్‌ గౌడ్‌, క్యాతరాజు రజినీకాంత్‌, బత్తిని రాజు, బుర ప్రకాశ్‌ తదితరులు ఈ ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొన్నారు. వరంగల్‌ రైల్వే స్టేషన్‌ నుంచి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌...

Read Full Article

Share with friends