Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉచిత కుట్టు మిషన్ శిక్షణ..

పిట్ట బొంగరంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ మన భారత్, సెప్టెంబర్ 25, ఆదిలాబాద్: గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా సాధికారత సాధించే దిశగా కేశవాపూర్ FPCL, SBI RSETI సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా పిట్ట బొంగరం గ్రామంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడానికి శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవాపూర్ FPCL ప్రతినిధులు, పి.యు. మేనేజర్ చంద్రకాంత్, SBI...

Read Full Article

Share with friends