వందేమాతరం సామూహిక గానం..
శిశుమందిర్‌లో ఘనంగా వందేమాతరం సామూహిక గానం విద్యార్థులతో కలిసి గేయాన్ని ఆలపించిన ప్రజాప్రతినిధులు, అధికారులు మన భారత్, సెప్టెంబర్ 25, ఆదిలాబాద్: దేశభక్తి భావాన్ని పెంపొందించే లక్ష్యంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శిశుమందిర్ పాఠశాలలో ‘నమామి భారతం–వందేమాతరం’ సామూహిక గానం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌లతో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు...