గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
ఆదిలాబాద్‌లో ఘనంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో గణపతికి ఉత్తర పూజ.. కన్నులపండువగా సాగిన నిమజ్జన వేడుకలు మన భారత్, సెప్టెంబర్ 25, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు చేయగా, నగరంలోని పలు ప్రాంతాల నుంచి గణేష్ విగ్రహాలు శోభాయాత్రగా తరలివచ్చాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ప్రధాన రహదారులు సందడిగా మారాయి. నిమజ్జన శోభాయాత్రలో ఆదిలాబాద్ ఎంపీ...