Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

600 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు..

గణేష్ నిమజ్జనానికి పటిష్ట పోలీస్ బందోబస్తు 600 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు.. 600 సీసీటీవీలు, డ్రోన్‌తో నిరంతర నిఘా మన భారత్, సెప్టెంబర్ 25, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలో గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 600 మంది పోలీసు సిబ్బందితో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు....

Read Full Article

Share with friends