Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అంగన్‌వాడీ ఆశా సిబ్బందికి సన్మానం..

అంగన్ మిలన్ సేవా కార్యక్రమంలో అంగన్‌వాడీ, ఆశా సిబ్బందికి సన్మానం గర్భిణీలు, చిన్నారులకు పోషకాహారం, టీకాలపై అవగాహన మన భారత్, మావల: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా సేవ, పాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా మావల మండలం బట్టి సావర్‌గామ్ గ్రామంలో అంగన్ మిలన్ సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా మహిళా మోర్చా నాయకురాలు జిల్లార్పూర్ సత్యమ్మ, మావల మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు...

Read Full Article

Share with friends