Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సామూహిక వందేమాతరం గీతాలాపన..

తాంసిలో ఘనంగా సామూహిక వందేమాతరం గీతాలాపన విద్యార్థులతో కలిసి జాతీయ స్ఫూర్తిని చాటిన ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు మన భారత్, సెప్టెంబర్ 25, తాంసి: తాంసి గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తాంసి జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల విద్యార్థులతో పాటు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) విద్యార్థినులు, జూనియర్ కళాశాల విద్యార్థులు, ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని సమష్టిగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. విద్యార్థులంతా ఒకే...

Read Full Article

Share with friends