Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సర్పంచులతో ఎమ్మెల్యే సమావేశం..

గ్రామ పంచాయతీల పనితీరు, అభివృద్ధి పనులపై సమీక్ష సర్పంచుల సామర్థ్యాభివృద్ధి, గ్రామాల ప్రగతిపై ప్రత్యేకంగా చర్చ మన భారత్‌, సెప్టెంబర్‌ 25, చిట్యాల: గ్రామ పంచాయతీల పనితీరు, గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు మెరుగైన సేవలు అందించే అంశాలపై చర్చించేందుకు చిట్యాల మండల కేంద్రంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ సమావేశం జరగనుంది. సమావేశానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై సర్పంచులు, అధికారులు, మండల...

Read Full Article

Share with friends