కాగితాల్లోనే కాలువల పూడికతీత.!
కాగితాల్లోనే కాలువల పూడికతీత: రెండు రోజుల వర్షానికే నీటమునిగిన మండపేట మెట్ట గ్రామాలు మన భారత్, మండపేట: గోదావరికి వరద రాలేదు.. చెరువుల కట్టలు తెగలేదు.. అయినా ఆ ఊళ్లు మాత్రం సముద్రాన్ని తలపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండల పరిధిలోని మెట్ట ప్రాంత గ్రామాలు కేవలం రెండు రోజుల పాటు కురిసిన సాధారణ వర్షాలకే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రధానంగా ద్వారపూడి, జెడ్.మేడపాడు, కేశవరం తదితర గ్రామాల్లో ఎటుచూసినా వరద నీరే దర్శనమిస్తోంది. నిధులు కాగితాల్లో ఖర్చవుతున్నా,...