బీసీ కులగణన నిర్వహించాలి..
బీసీ కులగణన నిర్వహించాలి -బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 25, (మన భారత్): దేశవ్యాప్తంగా చేపడుతున్న జనాభా లెక్కల (జనగణన) సేకరణలో ఓబీసీలకు ప్రత్యేక కాలం చేర్చి బీసీ కులగణన చేసే వరకు తమ పోరాటం ఆగదని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం అయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశ జనాభాలో 52...