మండల అభివృద్ధికి కృషి చేద్దాం: సర్పంచ్
రాజకీయాలకు అతీతంగా మండల అభివృద్ధికి కృషి చేద్దాం కపర్ల సర్పంచ్ గండ్రత్ అరుణ్ కుమార్ మన భారత్, సెప్టెంబర్ 25, తాంసి: తాంసి మండలంలోని గ్రామాల అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని కపర్ల గ్రామ సర్పంచ్ గండ్రత్ అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు. కపర్ల గ్రామంలో నూతన సబ్‌స్టేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గండ్రత్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామాలు, మండలంలో...