ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ..
దేవాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించిన బీఆర్‌ఎస్ నాయకులు మన భారత్, సెప్టెంబర్ 25, తలమడుగు: తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు తలమడుగు మండల బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా...